calender_icon.png 27 December, 2024 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయల్‌ఎన్‌ఫీల్డ్ నుంచి గెరిల్లా 450

18-07-2024 12:05:00 AM

ప్రారంభ ధర 2.39లక్షలు

న్యూఢిల్లీ, జూలై 17: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన గెరిల్లా 450 మోడల్ బైక్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ.2.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). షెర్పా 450 ప్లాట్‌ఫామ్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకొచ్చిన హిమాలయన్ తర్వాత ఈ గెరిల్లా రెండో మోడల్ బైక్. స్రిప్డ్ రెట్రో డిజైన్‌తో వివిధ కలర్ ఆప్షన్లలో దీనిని అందుబాటులో ఉంచింది.