calender_icon.png 3 February, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ, వ్యాట్ రాబడులు

03-02-2025 04:06:20 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం పెరిగిన జీఎస్టీ ఆదాయం, గతేడాది జనవరిలో రూ.3,351.88 కోట్లు వసూలైన జీఎస్టీ, ఈ ఏడాది జనవరిలో రూ.3,921.68 కోట్లు వసూలైంది. గత 10 నెలల్లోనే జీఎస్టీ, వ్యాట్ రాబడి రూ.62,858.55 కోట్లు వసూలు కాగా.. గతేడాది కంటే ఈ సారి రూ.5,131 కోట్లు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం జీఎస్టీ రాబడి సగటున 11 శాతం పెరిగింది.