calender_icon.png 18 March, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

18-03-2025 12:00:00 AM

బాన్సువాడ, మార్చి 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాబాన్సువాడ నియోజకవర్గ హన్మజీపేట్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సోమవారం ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు  భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.