calender_icon.png 20 January, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల తర్వాత పలకరింపు

20-01-2025 12:04:23 AM

హాట్ టాపిక్‌గా మారిన మంత్రి పొన్నం, మేయర్ సునీల్‌ల మిలాఖత్

కరీంనగర్, జనవరి19(విజయక్రాంతి): వారు ఒకప్పుడు మంచి మిత్రులు, పొన్నం ప్రభాకర్ ఎంపి ఉన్న సమయం వరకు మేయర్ సునీల్ రావు కుడిబుజంగా ఉండే వారు. 2014 ఎన్నికల అనంతరం సునీల్ రావు తన అనుచరులతో బిఆర్ఎస్ లో చేరారు. తన అనుచరుడైన సునీల్ పార్టీ మారడంతో  ఆగ్రహంతో పొన్నం  సునీల్ పేరు ఎత్తితే బగ్గుబిమానేవారు.

రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి అయిన పొన్నం ను సునీల్ కూడా మర్యాద పూర్వకంగా ఏనాడు కలవలేదు. వాకర్స్ పుణ్యమా ఆదివారం వీరిద్దరూ ఒకే వేదికపై పలకరించుకోవడమే కాదు ఒకరి ఒకరు ఖండువాలు కప్పుకున్నారురు. వీరిద్దరి పలకరింపు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాశ్మీర్ గడ్డ వాకర్స్ అసోసియేషన్ (ఉమెన్స్ డిగ్రీ కళాశా ల గ్రౌండ్)24 వ వార్షికోత్సవ మెత్సవం హుస్నాబాద్‌లో జరిగింది. మంత్రి అక్కడ ఉండటంతో వాకర్స్ అక్కడే  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  కార్యాలయంలో పాల్గొ న్నా రాష్ర్ట రవాణా శాఖ & బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నగర మేయ ర్ యాదగిరి సునీల్ రావు ఆత్మీయంగా పలకరించుకున్నారు.

ఇటీవల వి ఆర్ ఎస్ కా త్యాక్రమాలకు దూరంగా ఉంయిన్న మేయర్ కేంద్రమంత్రి బండి సంజయ్ కి దగ్గరయ్యా రు. మేయర్ బి జె పి లో చేరుతారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో పొన్నం ను కలబలడం చర్చనీయ అంశంగా మారిం ది. ఈ నెల 24 స్మార్ట్ సిటీబీపనుల ప్రారం భం కు ఇద్దరు కేంద్ర మంత్తులు వస్తు న్న క్తమంలో, నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 29 న ముగుస్తున్న క్రమంలో మేయర్ అడుగులు ఎటు అన్న చర్చ జరుగుతుంది.