calender_icon.png 13 December, 2024 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్లు మంజూరు చేయండి

13-12-2024 12:03:14 AM

మహబూబాబాద్ డిసెంబర్ 12 (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు 500 మంది సామర్థ్యం గల హాస్ట ళ్లు మంజూరు చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి శ్రీజువల్ ఓరంను మ ర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. గూడూరు మండలం పరిధిలోని భీమునిపాదం జలపాత ప్రాంతాన్ని పర్యాట క కేంద్రంగా చేయాలని కోరారు. తద్వారా గిరిజన యువతకు ఉపాధి కలుగుతుందన్నారు.