26-03-2025 05:33:56 PM
జహీరాబాద్: అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. బుధవారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని బాబా నగర్ లో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారు.