calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడువాయిలో ఘనంగా పల్లకి సేవ

19-04-2025 12:34:39 AM

తాడ్వాయి, ఏప్రిల్, 18( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపఠాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగించారు అంతకుముందు అమ్మవారి భక్తులు అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు