calender_icon.png 29 March, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చెరుకు శీనన్న రథసారథి జన్మదిన వేడుకలు

26-03-2025 08:33:30 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రథసారథి సయ్యద్ సల్మాన్ జన్మదిన వేడుకలు చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మొజామిల్, మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, మండల్ యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, బాస రాజు, అబ్బు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.