calender_icon.png 24 January, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13,861 చోట్ల గ్రామసభలు పూర్తి

24-01-2025 01:33:39 AM

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 13,861 (85.96 శాతం) గ్రామాలు, వార్డుల్లో గ్రామసభలు పూర్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సభలకు ప్రజలు పెద్దఎత్తున హాజరై.. ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలను సం బంధించి దరఖాస్తులు అందజేశారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు 3,130 గ్రామాల్లో, 856 వార్డు ల్లో సభలు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ గ్రామ సభల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనట్లు వివరించింది.