calender_icon.png 21 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే

15-04-2025 01:28:59 AM

కరీంనగర్, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ లో గల అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో అట్టహాసంగా యూకేజీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు నాటికలు & నృత్యాలు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.