calender_icon.png 23 December, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలకు హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

23-12-2024 12:35:09 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి,  పోలీస్ అధికారులు కలిసే పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 25 వరకు సిద్దిపేటలో నిర్వహించనున్నారు.