హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న గిరిజన గ్రామాల కోసం విరళాలలను సేకరిం చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, అభయ్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ సంయుక్తంగా సేకరించిన దుప్పట్లు, వస్త్రాలు, సామగ్రిని ఆయా గ్రామాలకు గవర్నర్ పంపించారు. ఈ మేరకు వాటిని తరలించే నాలుగు వాహనాల ను గురువారం రాజ్ భవన్ ఆవరణలో జెం డా ఊపి ప్రారంభించారు. ఆపదలో ఉన్నవారి కి సేవలందించడం స్ఫూర్తిదాయకమని దాత ల దాతృత్వాన్ని గవర్నర్ కొనియాడారు.