కోరుట్ల, డిసెంబర్ 28 (విజయ క్రాం తి) : అరులైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభు త్వం పకడ్బందీగా కృషి చేస్తున్నదని కాంగ్రెస్ రాష్ర్ట నాయకులు కృష్ణారావు పేర్కొన్నారు. కోరుట్ల మండలంలోని వెంక టాపూర్ గ్రామాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యంరావు, కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారా యణ, యువజన కాంగ్రెస్ నాయకులు ఏలేటి మహిపాల్’రెడ్డి, నేమురి భూమయ్య, రమేష్,వెంకటేష్ పాల్గొన్నారు.