calender_icon.png 8 January, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలి

08-01-2025 12:19:05 AM

సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (విజయక్రాంతి): ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచా రం కల్పించాలని సమాచార పౌరసంబంధాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో సమాచార శాఖ క్షేత్రస్థాయి ఉద్యోగులకు నూతన సాంకేతికతతో కూడిన కెమెరాలను అందించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ డాక్టర్ హరీశ్, అదనపు సంచాలకుడు డీఎస్ జగన్, హైదరాబాద్ డీపీఆర్‌వో మహమ్మద్ ఖలీం పాల్గొన్నారు.