06-03-2025 05:24:19 PM
నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం వెంటనే నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. గురువారం కార్యాలయంలో మహిళా అవగాహన సదస్సును నిర్వహించి మహిళా చట్టాలు సంరక్షణ లేదా అంశాలపై మహిళలకు వివరించారు. ఈనెల 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాత గంగామణి లలిత ఉన్నారు.