మునగాల (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మండలంలో తాడువాయి సొసైటీ పరిధిలో ఉన్న మొద్దుల చెరువు ఎర్ర చెరువులలో ప్రభుత్వం మత్స్య శాఖకు అందించే ఉచిత చేప పిల్లలను సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కొరకు ఇచ్చే చేపలను స్వయంకృషితో అభివృద్ధి చెంది వారి యొక్క జీవనోపాధి చెందాలని ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుమలత మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్‌రావు మత్స్యకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు బిట్టు లింగయ్య, ముంజల వెంకటేశ్వర్లు, కత్తి శీను, పాపయ్య, ములుగురు సైదులు, మంజంల వీరయ్య, బిట్టు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.