* నవ్వుతున్నప్పుడు ముఖంపై కనిపించే ముడతల్లో వృద్ధాప్యం ఉంది. అక్కడే వృద్ధాప్య అందం కూడా బయటపడుతుంది.
మార్క్ ట్వెయిన్
* భయపడకపోతే జీవితం అద్భుతంగా ఉంటుంది. దానికి కావాల్సింది ధైర్యం, ఊహ.. ఇంకా కొంచెం సాహసం. ఈ మూడు ఉంటే జీవితాన్ని హాయిగా గడిపేస్తారు.
చార్లీ చాప్లిన్
* వృద్ధాప్యం అనేది ఒక అసాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో అందరు భాగస్వామ్యం కావాల్సిందే.!
- డేవిడ్ బౌవీ