calender_icon.png 28 October, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి మాట

28-10-2024 12:00:00 AM

* ఈ రోజుతో మీ జీవితం ముగుస్తుందనగా.. ఏ పనులు చేయకపోయినా పరవాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి.

 ప్లాబో పికాసో

* జీవితంలో ఆనందాన్ని అం దించే ఒక తలుపు మూసుకుం టే, మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం ఆ మూసి న తలుపు వైపే చూస్తూ..  తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.

హెలెన్ కెల్లర్

* ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చే యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ ఎప్పటికప్పుడు చేసేయాలి.

మార్క్‌ట్వైన్