calender_icon.png 11 January, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి మాట

07-10-2024 12:00:00 AM

* చివర్లో లెక్కించాల్సింది మీ వయస్సెంత అని సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాల్లో ఎంత ‘జీవితం’ ఉందనేది.

 అబ్రహం లింకన్ (అమెరికా 

మాజీ అధ్యక్షుడు)

* మీరు ఎంతకాలం జీవించారనేది కాదు విషయం. వృద్ధాప్యం గురించి ఆలోచించొద్దు.. మన జన్మరహస్యం ముందు అమాయకంగా, ఆసక్తిగా.. పిల్లల్లా నిలబడటం మానుకోండి.

 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్


* నేర్చుకోవడం మానేసిన వారెవరైనా వృద్ధాప్యం బారినపడినట్టే.. వాళ్ళకు ఇరవై ఏళ్లు ఉండనీ.. ఎనభై ఏళ్ళు రానీ..

 ఎర్నెస్ట్ హెమింగ్వే