calender_icon.png 15 January, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు టైటాన్స్ శుభారంభం

19-10-2024 12:00:00 AM

బెంగళూరుపై ఘన విజయం

హైదరాబాద్: ప్రొకబడ్డీ లీగ్ 11వ సీజన్ అట్టహాసంగా ఆరంభం అయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యా చ్‌లో తెలుగు టైటాన్స్ 37-29 తేడాతో బెం గళూరు బుల్స్‌ను మట్టికరిపించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ స్టార్ ప్లేయర్ పవన్ షెరావత్ 13 సూపర్ టెన్ సాధించాడు. కిషన్ ఆరు టాకిల్ పాయింట్లతో సత్తాచాటాడు.

పవన్ షెరావత్ 1200 రెయిడ్ పాయింట్లు సాధిం చి అరుదైన క్లబ్‌లో చోటు దక్కించుకున్నా డు. బెంగళూరులో సురేందర్ సింగ్ హైఫై (5 టాకిల్ పాయింట్లు) సాధించాడు. బెంగళూరును రెండు సార్లు ఆలౌట్ చేసిన టైటాన్స్  ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ కేసీ 36-28 తేడాతో యు ముంబాపై విజయం సాధించింది.