18-04-2025 08:35:46 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ చర్చిల్లో క్రైస్తవులు పాల్గొని గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు. సిలువపై ఏసుక్రీస్తు పలికిన మాటలను ధ్యానం చేసి కీర్తనలను ఆలపించి ప్రార్థనలు చేశారు.