19-03-2025 06:48:07 PM
స్పీకర్ కు ఎమ్మెల్యే పాయల్ వినతి...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న గోండు గోవారిలు రాష్ట్రంలో ఏ కులంలోనూ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అందుకు వారిని ఎస్టీల్లో చేర్చాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను జిల్లాకు చెందిన గుండు గోవారిల సంఘ ప్రతినిధులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే వినతిపత్రం ఇచ్చారు.