calender_icon.png 4 March, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేలో బంగారు పతకాలు

03-03-2025 07:06:28 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): ములుగు జిల్లా మేడారంలో ఆదివారం జరిగిన స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్ లో సారపాకకు చెందిన 22 మంది విద్యార్థులు వివిధ కేటగిరీలో బంగారు పతకాలు సాధించారు. ఈ పతకాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందుకున్నారు. మంత్రి సీతక్క, తెలంగాణ పోలీస్ కరాటే ట్రైనర్ పాయం సురేష్ కరాటే ప్రాముఖ్యత గూర్చి తెలుపుతూ విద్యార్థులకు ప్రశంసలు అందించారు. విద్యార్థులకు కోచ్ మాస్టర్ బి కిరణ్, కొత్తగూడెం ప్రెసిడెంట్ వారిని అభినందించారు.