calender_icon.png 31 October, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్

31-10-2024 01:38:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): కేఎం ఆరీఫుద్దీన్ మెమోరియ ల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 మంది ప్రతిభ గల విద్యార్థులకు బుధవారం మదీనా గోల్డ్ మెడల్ అవార్డులను అందజేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఫౌండేషన్ ట్రస్టీ ముస్తఫా అస్కారీ హాజరై అవార్డులను ప్రదా నం చేశారు. కేఎం ఫసీయు ద్దీన్, సబిత ఫర్జానా, జీయాయుద్దీన్, నాయర్, డాక్టర్ అమృల్లా ఖాన్, టీజీపీఎస్‌సీ సభ్యుడు ప్రొ. ఎం మంజూర్ హుస్సేన్, జేఎన్‌టీయూ హెచ్ రిజిస్ట్రార్ మారియా తబస్సుమ్ పాల్గొన్నారు.