calender_icon.png 8 February, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా విద్యార్థికి బంగారు పతకం

08-02-2025 12:35:07 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం  జంగంపల్లి గ్రామానికి చెందిన బమ్మెర ఓంకార్ తమిళనాడులో జరిగిన కటస్ విభాగంలో అండర్ 11 ఇయర్స్ కేటగిరీలో బంగారు పతకం  సాధిం చాడు. శ్రీలంకలో జరగబోయే ఇంటర్నేషనల్ స్థాయికి ఎంపిక అయ్యారు.

మున్ముందు ఇలాంటి ఎన్నో విజయాలు సాధించి, గ్రామానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దలు కోరారు.ఓంకార్ గతంలో సైతం ఇలాంటి పతకాలు ఎన్నో సాధించారు.  ముంబై వేదికగా జరిగిన రెండు నేషనల్ లెవెల్స్ లో గోల్ మెడల్ సాధించాడు.బోమ్మెర రామస్వామి, మహాలతి  దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్దవాడు సిద్ధార్థ్ చిన్నవాడు ఓంకార్ ఆటలపై మక్కువతో చిన్నతనంలోనే కారటే క్లాసులో జాయిన్ అయి 4 సంవత్సరాల్లో బ్లాక్ బెల్ట్ సాధించారు.