calender_icon.png 28 December, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ

27-12-2024 06:28:17 PM

బైంసా,(విజయక్రాంతి): బాసర అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన ఒక భక్తురాలు మెడలో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసును అపహరించారు. ఓ భక్తురాలు గోదావరిలో పుణ్య స్థానాలు చేసి అమ్మవారి వద్దకు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఆమె మెడలోంచి బంగారు గొలుసును అపహరించుకొని పారిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.