calender_icon.png 16 January, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాడ్‌ఫ్రే ఫిలిప్స్ బోనస్ ఇష్యూ

07-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: సిగరెట్ల తయారీ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా ప్రస్తుత షేర్‌హోల్డర్లకు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను (ఒక్కో షేరుకు రెండు షేర్లు బోనస్) జారీచేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు సెప్టెంబర్ 20న తమ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని గాడ్‌ఫ్రే ఫిలిప్స్ స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలిపింది.