calender_icon.png 14 January, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గోదారంగనాథుల కళ్యాణం

13-01-2025 06:39:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బాగులవాడ రామాలయంలో సోమవారం గోదార రంగనాథుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పూజారి రామ కన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు.