హైదరబాద్ సిటీబ్యూరో, జనవరి 10(విజయక్రాంతి): సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానం సన్నిధిలో పుష్యమాసం తిథి పౌర్ణమి సందర్భంగా ఈనెల 13న వేంకటేశ్వర, గోదాదేవి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ.. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయగలరని కోరారు.