calender_icon.png 4 April, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇశ్రతబాద్ లో పిడుగు పాటుకు 21 మేకలు మృతి..

03-04-2025 05:20:54 PM

సదాశివపేట: సదాశివపేట మండలం ఇశ్రతబాద్ గ్రామంలో పెద్ద లచ్చన్ కు చెందిన 21 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. బాధితుడు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదుకోవాలని తాను జీవనోపాధి కోల్పోయానని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు గ్రామ పెద్దలు తన పరిస్థితి చూసి వాపొయారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు గ్రామ పెద్దలు కోరుతున్నారు.