calender_icon.png 3 February, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్మీర్ దర్గాను సందర్శించిన జీఎంఆర్ యువసేన సభ్యులు

03-02-2025 12:26:22 AM

పటాన్ చెరు, ఫిబ్రవరి 2 :  ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే అజ్మీర్ షరీఫ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తరపున జీఎంఆర్ యువసేన సభ్యులు  ఆదివారం ’చాదర్’ సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ యువసేన సభ్యులు సోహెల్, మసూద్, ఆదిల్, దిల్షాద్, ఇర్ఫాన్, వినయ్, సహిల్ తదితరులు పాల్గొన్నారు.