calender_icon.png 18 November, 2024 | 12:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రెండు డీఏలైనా ఇవ్వండి

09-11-2024 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో వున్న అయిదు కరువు భత్యాలకుగాను కేవలం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేయడంతో ఉదోగ్య, ఉపాధ్యాయులు, పెన్షనర్స్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దగ్గర పడుతున్నా అన్ని వర్గాలకు వరాలు కురిపిస్తూ, కేవలం ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడం బాధాకరం. చివరగా మూడు డీఏలు ప్రకటిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. మరో డీఏ వచ్చే ఏడాది మార్చిలో ప్రకటిస్తామని చెప్పడం సమంజసం కాదు. 

  1.  -కామిడి సతీష్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా