calender_icon.png 9 October, 2024 | 3:58 AM

సద్దుల బతుకమ్మకు సెలవు ఇవ్వండి

09-10-2024 01:46:59 AM

సీఎస్‌కు సచివాలయ ఉద్యోగుల వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబ ర్ 8 (విజయక్రాంతి): సద్దుల బతుక మ్మ రోజు ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ స్టేట్ సెక్రటే రియట్ అసోసియేషన్ (టీఎస్‌ఎస్‌ఏ) ప్రతినిధులు.. మంగళవారం సీఎస్ శాంతి కుమారికి వినతిపత్రం అందించారు. అలాగే సచివాలయంలో ఎన్ని కలు నిర్వహించాలని, ఉద్యోగుల, పెన్షనర్ల బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో లేకుండా క్లియర్ చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ ప్రెసిడెంట్ నరేష్, జనరల్ సెక్రటరీ ప్రేమ్, వైస్ ప్రెసిడెంట్ బి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.