27-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి) ః పాల్వంచలోని బొల్లోరి గూడెంలో వెలసిన శ్రీ లలితా కామేశ్వర స్వామి వారి శివాలయంనకు కేటీపీయస్ ఉద్యోగి ఆంగోత్ అజయ్ కుమార్-విజయ దంపతులు శ్రీ లలత అమ్మ వారికి రూ 80 వేల విలువ గల బంగారు ఆభరణంను ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం శుభ సందర్బంగా - (మంగళ సూత్రాలను) ఆలయ ప్రధాన అర్చకులు ఆకొండి సాయి చైతన్య శర్మ,ఆలయ ధర్మకర్తలు శివలెంక సుజాత శివలెంక అశ్విని కుమార్ లకు అందచేసారు.