calender_icon.png 8 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లాపూర్ లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం

06-01-2025 05:01:37 PM

హైదరాబాద్: నగరంలోని మల్లాపూర్ లో సోమవారం జీహెచ్ఎంసీ వాహనం(GHMC Vehicle) బీభత్సం సృష్టించింది. జీహెచ్ఎంసీ వాహనాన్ని రోడ్డుపై నిలిపి ఉంచిన డ్రైవర్, అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లింది. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్ఎంసీ డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో, జీహెచ్ఎంసీ వాహనం ఢీకొని పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.