calender_icon.png 24 December, 2024 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఘటికాచలం’

15-10-2024 12:00:00 AM

నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘటికాచలం’. అమర్ కామేపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తుంది. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను అమర్ కామేపల్లి తెరెక్కించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఘటికాచలం చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాకర్, జోగి నాయుడు, అర్వికా గుప్తా, సంజయ్ రాయ్ చుర కీలక పాత్రలు పోషించారు. ఫేవియో సంగీతం అందించారు.