18-03-2025 12:58:41 AM
కరీంనగర్ క్రైమ్, మార్చి 17 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ (న్యాయ సలహాదారు)గా నియమితులైన సీనియర్ న్యాయవాది రూపిరెడ్డి గీతారెడ్డి సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజిపాయి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కమిషనర్ గీతారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.