calender_icon.png 27 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నను దర్శించుకున్న గంగుల

27-02-2025 01:33:42 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి26: మహాశివరాత్రి  పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలసి  వేములవాడ రాజ రాజేశ్వరస్వామి వారిని దర్శించుకొన్న మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు  గంగుల కమలాకర్. ఈ సందర్బంగా ఆలయ వేద పండితులు గంగుల కుటుంబసభ్యులను ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.