కరీంనగర్, (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కోతి రాంపూర్ లోని గాంధీ విగ్రహానికి కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా స్వతంత్ర పోరాటంలో గాంధీ సత్యాగ్రహ పోరాటాన్ని కొనియాడారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు