calender_icon.png 14 March, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుప్రమాదంలో గంగిపెళ్లి వాసి మృతి

13-03-2025 02:07:31 AM

కరీంనగర్ క్రైమ్,మార్చి12 (విజయక్రాంతి): కరీంనగర్ పద్మనగర్ బైపాస్ వద్ద సప్తగిరి కాలనీ టర్నింగ్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగిపెళ్లి కి చెందిన వాలా యాదగిరి రావు మృతి చెందారు. యాదగిరి రావు బైక్ పై వెలుతుండగా ఎదురుబస్తున్న కారు డి కొట్టగా యాదగిరి రావు కారుపై పడిపోయాడు, అయోమయం కు గురైన కారు నడుపుతున్న వ్యక్తి ఎదురుగా లారీ ని ఢీకొట్టడం తో అక్కడికక్కడే  మృతి చెందాడు. పోలిసులు కేసు నమోదు చేసుకొని సర్యాప్తు చేస్తున్నారు.