రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7: బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సిం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొ పరిధిలోని హైదర్షాకోట్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. కొన్నిరోజుల క్రితం బాధిత బాలికపై ఐదుగురు నిందితులు అ ఒడిగట్టారు.
ఈ విష బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. చివరకు విష బయటకు రావడంతో నార్సిం పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.