calender_icon.png 23 December, 2024 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 5.50 లక్షలు పలికిన గణేష్ లడ్డు

13-09-2024 08:35:42 PM

చేవెళ్ల,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మూడిమ్యాల గ్రామంలో వినాయక లడ్డు రూ. 5.50 లక్షలు పలికింది. శుక్రవారం గణేష్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేలం పాటలో బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్, గ్రామానికి చెందిన వంగ శ్రీధర్ రెడ్డి లడ్డును దక్కించుకున్నారు.