calender_icon.png 21 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం

06-09-2024 07:28:46 PM

శ్రీ క్రోధి నామ సంవత్సర వినాయక నవరాత్రుల్లో భాగంగా సనాతన ధర్మపరి రక్షణార్ధం అన్యోన్య బ్రాహ్మణుల సహాయంతో 9 రోజులు రోజు కు ఒక్క ప్రదేశం లో గణపతి అధర్వ శీర్ష సహస్ర అభిషేకం చేయ శివ సంకల్పమైనది. వాటి వివరములు

1) ఆదివారం : మల్లాపూర్

2) సోమవారం : జానకీ రెసిడెన్సీ, కొత్తపేట

3)  మంగళవారం : ఖైరతాబాద్ సప్త ముఖ మహాశక్తి గణపతి

4) బుదవారం : నల్లకుంట శంకర్ మఠం

5)గురువారం : ఈస్ట్ యాదవ నగర్ ట్రీ పార్క్. ఆల్కపురి

6) శుక్రవారం : దాసాంజనేయ దేవాలయం కొత్తపేట

7) శనివారం : శ్రీ చక్ర పీఠం రాంపెల్లి.

8) ఆదివారం : గౌతమీ గజానన మిత్ర మండలి కొత్తపేట

9) గణేష్ దేవాలయము రైల్వే స్టేషన్ సికింద్రాబాద్

పై 9 రోజులు గణపతి సహస్ర అభిషేకం -&- లలితా సహస్ర నామ పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించ బడును.

          ఇట్లు 

             వినోద్ కుమార్ మహావాది, 

               సహస్ర అభిషేక సమన్వయ కర్త - 9000013755