కార్తీక సమారాధనలో భాగంగా సనాతన ధర్మ పరి రక్షణ కోసం, లోక క్షేమం కోసం, జంట నగరాలలోని మంథని గ్రామ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో గణపతి అథర్వ శీర్ష సహస్ర అభిషేకం నిర్వహించ శివ సంకల్ప మైనది. సైదాబాద్ లో ఉన్న పద్మావతి కళ్యాణ మండపంలో ఎంతో మంది మంథని బ్రాహ్మణులు శ్రీ వరహాల రవీంద్ర గారి నిర్వహణలో కార్తీక సమారాధన లో భాగంగా 24 నవ0బర్ 2024 ఆదివారం 9.30 AM నుండి గణపతి సహస్ర అభిషేకం చేస్తారు.
"సహస్రావర్తనాద్యం యం కామ మధితే తం తమనేన సాధయేత్" అని అథర్వణ వాక్యం. అనగా వెయ్యి సార్లు ఎవరైతే గణపతి అథర్వణ శీర్షం చదువుతారో వారు ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది. అని అర్థం. ఈ కార్యక్రమంలో ఆడవారు లలితా సహస్ర నామ పారాయణం చేస్తారు. దాదాపు 500 మంది ఈ సమారాధన లో పాల్గొంటారు.
ఇట్లు
వినోద్ కుమార్ మహావాది
సహస్ర అభిషేక సమన్వయ కర్త
9000013755