calender_icon.png 15 January, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోహ్లీతో గంభీర్

01-08-2024 02:05:41 AM

శ్రీలంకపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఆగస్టు 2 నుంచి మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమయింది. టీ20లకు వీడ్కోలు పలికి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వన్డేలకు అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రాక్టీస్ సమయంలో కోచ్ గంభీర్‌తో కోహ్లీ సుధీర్ఘ చర్చలు జరిపాడు.