భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబ ర్ 18(విజయక్రా ంతి): విహార యాత్రలో విషా దం చోటు చేసుకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తినేని జంయత్సాయి(18) తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలోని జాయ్ యూనివర్సీటిలో బీటెక్ చదువుతన్నాడు. ము గ్గురు మిత్రులతో కలిసి మంగళవారం జయంత్సాయి కన్యాకుమారికి విహారయాత్రకు వెళ్లాడు. సముద్రంలోకి వె ళ్లగా అలలు ఉధృతికి నీటిలో మునిగి జయంత్సాయి మృతి చెందాడు.