calender_icon.png 12 January, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గద్దర్ వర్ధంతి సభ

01-08-2024 01:20:58 PM

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి వాసవి కళ్యాణ మండపం వరకు ఊరేగింపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గద్దర్ కూతురు  వెన్నెల తదితర ప్రజాసంఘాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.