calender_icon.png 12 February, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి సూచీలో మరింత కిందకు

12-02-2025 01:39:15 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: అవినీతి సూచీలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. పోయినేడాది 93వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి మరింత కిందికి దిగజారింది. డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా.. ఫిన్లాండ్, సింగ పూర్ తర్వాతి ర్యాంకులు సాధించాయి.