calender_icon.png 4 March, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వానరానికి అంత్యక్రియలు..

03-03-2025 06:46:36 PM

భైంసా (విజయక్రాంతి): ముధోల్ మండల కేంద్రంలో సోమవారం రహదారి ప్రమాదంలో మృతి చెందిన వాహనానికి హిందూ వాహిని కార్యకర్తలు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వానరం రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న యువకులు వానరానికి అదే ప్రాంతంలో గుంత తీసి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించినట్టు హిందూ వాహిని సభ్యులు తెలిపారు.