16-02-2025 12:21:41 AM
* సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఉస్మానియా వర్సిటీ అభి తగిన నిధులు కేటాయించాలని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ‘తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాల భవిష్యత్’ అనే అంశంపై వివిధ విద్యార్థిసంఘాల నాయ పరిశోధక విద్యార్థులు, అధ్యాప జరిగిన చర్చా గోష్ఠికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మతోన్మాద శక్తులను ఎదుర్కొనేందుకు విద్యార్థి సంఘాలు ఏకం కావాలన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి ఉద్యమాలు నిర్వహి జాన్‌వెస్లీ అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ జహంగీర్, డైసీ పాల్గొన్నారు.